26, అక్టోబర్ 2012, శుక్రవారం

అద్వైత పంచరత్నమ్.. అద్వైత పంచరత్నమ్ ..


నాహం దేహో నేన్ద్రియాణ్యన్తరంగో
      నాహంకారః ప్రాణవర్గో న బుద్ధిః |
దారాపత్యక్షేత్రవిత్తాదిదూరః
      సాక్షీ నిత్యః ప్రత్యగాత్మా శివోహమ్             || ||

రజ్జ్వజ్ఞానాద్భాతి రజ్జౌ యథాహిః
      స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః |
ఆప్తోక్త్యాహిభ్రాన్తినాశో స రజ్జు
      ర్జీవో నాహం దేశికోక్త్యా శివోహమ్              || ||

ఆభాతీదం విశ్వమాత్మన్యసత్యమ్
      సత్యజ్ఞానానన్దరూపే విమోహాత్ |
నిద్రామోహాత్స్వప్నవత్తన్న సత్యమ్
      శుద్ధః పూర్ణో నిత్య ఏకః శివోహమ్             || ||

నాహం జాతో న ప్రవృద్ధో న నష్టో
      దేహస్యోక్తాః ప్రాకృతాః సర్వధర్మాః |
కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం
      కారస్యైవ హ్యాత్మనో మే శివోహమ్             || || 

మత్తో నాన్యత్కించిదత్రాస్తి విశ్వం
      సత్యం బాహ్యం వస్తు మాయోపక్లృప్తమ్ |
ఆదర్శాన్తర్భాసమానస్య తుల్యం
      మయ్యద్వైతే భాతి తస్మాచ్ఛివోహమ్         || ||

 || ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ అద్వైత పంచరత్నం సమ్పూర్ణమ్ ||

24, అక్టోబర్ 2012, బుధవారం

ఈశావాస్యోపనిషత్ - శంకర భాష్యంఓం గణేశాయ నమః
|| ఈశావాస్యోపనిషత్ ||
శ్రీమచ్ఛంకరభగవత్పాదవిరచితేన భాష్యేణ సహితా
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః |

’ఈశా వాస్యమ్’ ఇత్యాదయో మన్త్రాః కర్మస్వవినియుక్తాః, తేషామకర్మశేషస్యాత్మనో యాథాత్మ్యప్రకాశకత్వాత్ | యాథాత్మ్యం చాత్మనః శుద్ధత్వాపాపవిద్ధత్వైకత్వనిత్యత్వాశరీరత్వసర్వగతత్వాది వక్ష్యమాణమ్ | తచ్చ కర్మణా విరుధ్యతేతి యుక్త ఏవైషాం కర్మస్వవినియోగః | న హ్యేవంలక్షణమాత్మనో యాథాత్మ్యమ్ ఉత్పాద్యం వికార్యమ్ ఆప్యం సంస్కార్యం కర్తృభోక్తృరూపం వా, యేన కర్మశేషతా స్యాత్, సర్వాసాముపనిషదామాత్మయాథాత్మ్యనిరూపణేనైవోపక్షయాత్, గీతానాం మోక్షధర్మాణాం చైవంపరత్వాత్ | తస్మాదాత్మనో~ నేకత్వకర్తృత్వభోక్తృత్వాది చ అశుద్ధత్వపాపవిద్ధత్వాది చోపాదాయ లోకబుద్ధిసిద్ధ కర్మాణి విహితాని | యో హి కర్మఫలేనార్థీ దృష్టేన బ్రహ్మవర్చసాదినా అదృష్టేన స్వర్గాదినా చ ద్విజాతిరహం న కాణత్వకుణిత్వాద్యనధికారప్రయోజక (కాణకుఙ్జత్వా...)  ధర్మవానిత్యాత్మానం మన్యతే సో~ధిక్రియతే కర్మస్వితి హ్యధికారవిదో వదన్తి | తస్మాదేతే మన్త్రా ఆత్మనో యాథాత్మ్యప్రకాశనేన ఆత్మవిషయం స్వాభావికకర్మవిజ్ఞానం (స్వాభావికమజ్ఞానం) నివర్తయన్తః శోకమోహాదిసంసారధర్మవిచ్ఛిత్తిసాధన మాత్మైకత్వాది విజ్ఞాన ముత్పాదయన్తీతి (.....ముత్పాదయన్తి) | ఏవముక్తాధికార్యభిధేయ (ఇత్యేవ....) సంబన్ధ ప్రయోజనాన్మన్త్రాన్సఙక్షేపతో వ్యాఖ్యాస్యామః -----

ఓం ఈశా వాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ |
తేన త్యక్తేన భుఞజీథా మా గృధః కస్య స్విద్ధనమ్ ||  || ||

ఈశా ఈష్టే ఇతి ఈట్, తేన ఈశా | ఈశితా పరమేశ్వరః పరమాత్మా సర్వస్య | స హి సర్వమీష్టే సర్వజన్తూనామాత్మా సన్ ప్రత్యగాత్మతయా | తేన స్వేన రూపేణాత్మనా ఈశా వాస్యమ్ ఆచ్ఛాదనీయమ్ | కిమ్? ఇదం సర్వం యత్కిఞచ యత్కిఞచిఞజగత్యాం పృథివ్యాం జగత్ తత్సర్వమ్ | స్వేనాత్మనా ఈశేన ప్రత్యగాత్మతయా అహమేవేదం సర్వమితి పరమార్థసత్యరూపేణానుతమిదం సర్వం చరాచరమాచ్ఛాదనీయం (స్వేన) పరమాత్మనా | యథా చన్దనాగర్వాదేరుదకాది- సంబన్ధజక్లేదాదిజమౌపాధికం దౌర్గన్ధ్యం తత్స్వరూపనిఘర్షణేనాచ్ఛాద్యతే స్వేన పారమార్థికేన గన్ధేన, తద్వదేవ హి స్వాత్మన్యధ్యస్తం స్వాభావికం కర్తృత్వభోక్తృత్వాదిలక్షణం జగద్ద్వైతరూపం (జగత్యాం) పృథివ్యామ్, జగత్యామిత్యుపలక్షణార్థత్వాత్సర్వమేవ నామరూపకర్మాఖ్యం వికారజాతం పరమార్థసత్యాత్మభావనయా త్యక్తం స్యాత్ | ఏవమీశ్వరాత్మభావనయా యుక్తస్య పుత్రాద్యేషణాత్రయసంన్యాసే (...సంన్యాస) ఏవాధికారః (ఏవాధికారో), న కర్మసు | తేన త్యక్తేన త్యాగేనేత్యర్థః | న హి త్యక్తో మృతః పుత్రో (వా) భృత్యో వా ఆత్మసంబన్ధితాభావాదాత్మానం (...సంబన్ధితాయా అభావా...) పాలయతి | అతస్త్యాగేనేత్యయమేవార్థః (అతస్త్యాగేన ఇత్యయయమేవ వేదార్థః) | భున్జీథాః పాలయేథాః | ఏవం త్యక్తైషణస్త్వం మా గృధః గృధిమ్ ఆకాఙక్షాం మా కార్షీః ధనవిషయామ్ | కస్య స్విత్ (కస్యస్విద్ధనం) కస్యచిత్ పరస్య స్వస్య వా ధనం మాకాఙక్షీరిత్యర్థః | స్విదిత్యనర్థకో నిపాతః | అథవా, మా గృధః | కస్మాత్? కస్య స్విద్ధనమ్ ఇత్యాక్షేపార్థః (ఇత్యాక్షేపార్థో) | న కస్య చిద్ధనమస్తి, యద్గృధ్యేత | ఆత్మైవేదం సర్వమితీశ్వరభావనయా సర్వం త్యక్తమ్ | అత ఆత్మన ఏవేదం సర్వమ్, ఆత్మైవ చ సర్వమ్ | అతో మిథ్యావిషయాం గృధిం మా కార్షీరిత్యర్థః ||

ఏవమాత్మవిదః పుత్రాద్యేపణాత్రయసంన్యాసేనాత్మజ్ఞాననిష్ఠతయా ఆత్మా రక్షితవ్య ఇత్యేష వేదార్థః | అథేతరస్య అనాత్మజ్ఞతయాత్మగ్రహణా- శక్తస్య ఇదముపదిశతి మన్త్రః ----

కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః |
ఏవం త్వయి నాన్యథేతో~స్తి న కర్మ లిప్యతే నరే ||    || ||

కుర్వన్నేవ నిర్వర్తయన్నేవ ఇహ కర్మాణి అగ్నిహోత్రాదీని జిజీవిషేత్ జీవితుమిచ్ఛేత్ శతం శతసంఖ్యాకాః సమాః సంవత్సరాన్ | తావద్ధి పురుషస్య పరమాయుర్నిరూపితమ్ | తథా చ ప్రాప్తానువాదేన యజ్జిజీవిషేచ్ఛతం వర్షాణి తత్కుర్వన్నేవ కర్మాణీత్యేతద్విధీయతే | ఏవమ్ ఏవంప్రకారే త్వయి జిజీవిషతి నరే నరమాత్రాభిమానిని ఇతః ఏతస్మాదగ్నిహోత్రాదీని కర్మాణి కుర్వతో వర్తమానాత్ప్రకారాత్ అన్యథా ప్రకారాన్తరం నాస్తి, యేన ప్రకారేణాశుభం కర్మ న లిప్యతే, కర్మణా న లిప్యస ఇత్యర్థః | అతః శాస్త్రవిహితాని కర్మాణ్యగ్నిహోత్రాదీని కుర్వన్నేవ జిజీవిషేత్||

కథం పునరిదమవగమ్యతే-----పూర్వేణ మన్త్రేణ సంన్యాసినో జ్ఞాననిష్ఠోక్తా, ద్వితీయేన తదశక్తస్య కర్మనిష్ఠేతి? ఉచ్యతే---జ్ఞానకర్మణోర్విరోధం పర్వతవదకమ్ప్యం యథోక్తం న స్మరసి కిమ్? ఇహాప్యుక్తమ్----- యో హి జిజీవిషేత్స కర్మాణి కుర్వన్నేవ ఇతి, ’ఈశా వాస్యమిదం సర్వమ్’, ’తేన త్యక్తేన భుఞజీథాః మా గృధః కస్య స్విద్ధనమ్’ ఇతి చ | ’న జీవితే మరణే వా గృధిం కుర్వీతారణ్యమియాత్ ఇతి పదం తతో న పునరేయాత్’ ఇతి చ సంన్యాసశాసనాత్ | ఉభయోః ఫలభేదం చ వక్ష్యతి | ’ఇమౌ ద్వావేవ పన్థానావనునిష్క్రాన్తతరౌ భవతః క్రియాపథశ్చైవ పురస్తాత్సంన్యాసశ్చ’, (......ఉత్తరేణ  నివృత్తిమార్గేణ ఏషణాత్రయస్య త్యాగః ) తయోః సంన్యాస (పథ) ఏవాతిరేచయతి---- ’న్యాస ఏవాత్యరేచయత్’ ఇతి తైత్తిరీయకే | ’ద్వావిమావథ పన్థానౌ యత్ర వేదాః­ ప్రతిష్ఠితాః | ప్రవృత్తిలక్షణో ధర్మో నివృత్తిశ్చం విభాషితః’ ఇత్యాది పుత్రాయ విచార్య నిశ్చితముక్తం వ్యాసేన వేదాచార్యేణ భగవతా | విభాగం చానయోః ప్రదర్శయిష్యామః ||

అథేదానీమవిద్వన్నిన్దార్థే~యం మన్త్ర ఆరభ్యతే---

అసుర్యా నామ తే లోకా అన్ధేన తమసా~వృతాః |
తాంస్తే ప్రేత్యాభిగచ్ఛన్తి యే కే చాత్మహనో జనాః ||     || ||

అసుర్యాః పరమాత్మభావమద్వయమపేక్ష్య దేవాదయో~ప్యసురాఃతేషాం చ స్వభూతా లోకా అసుర్యాః నామ  |  నామశబ్దో~నర్థకో నిపాతః  |  తే లోకాః కర్మఫలాని లోక్యన్తే దృశ్యన్తే భుజ్యన్త ఇతి జన్మాని  |  అన్ధేన అదర్శనాత్మకేనాజ్ఞానేన తమసా ఆవృతాః ఆచ్ఛాదితాః  |  తాన్ స్థావరాన్తాన్, ప్రేత్య త్యక్త్వేమం దేహమ్ అభిగచ్ఛన్తి యథాకర్మ యథాశ్రుతమ్  |  యే కే చ ఆత్మహనః ఆత్మానం ఘ్నన్తీత్యాత్మహనః  |  కేతే జనాః యే~విద్వాంసః  |  కథం తే ఆత్మానం నిత్యం హింసన్తిఅవిద్యాదోషేణ విద్యమానస్యాత్మనస్తిరస్కరణాత్  |  విద్యమానస్యాత్మనో యత్కార్యం ఫలమజరామరత్వాదిసంవేదనాదిలక్షణమ్, తత్ హతస్యేవ తిరోభూతం భవతీతి ప్రాకృతా అవిద్వాంసో జనా ఆత్మహన ఇత్యుచ్యన్తే  |  తేన హ్యాత్మహననదోషేణ సంసరన్తి తే  ||

యస్యాత్మనో హననాదవిద్వాంసః సంసరన్తి, తద్విపర్యయేణ విద్వాంసో ముచ్యన్తే~నాత్మహనః, తత్కీదృశమాత్మతత్త్వమిత్యుచ్యతే---

అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్పూర్వమర్షత్ |
తద్ధావతో~న్యానత్యేతి తిష్ఠత్తస్మిన్నపో మాతరిశ్వా దధాతి ||                                                                            || ||

అనేజత్ న ఏజత్ | ’ఏజృ కమ్పనే’, కమ్పనం చలనం స్వావస్థాప్రచ్యుతిః, తద్వర్జితమ్, సర్వదా ఏకరూపమిత్యర్థః  |  తచ్చ ఏకం సర్వభూతేషు  | మనసః సంకల్పాదిలక్షణాత్ జవీయో జవవత్తరమ్ | కథం విరుద్ధముచ్యతే--- ధృవం నిశ్చలమిదమ్, మనసో జవీయ ఇతి చనైష దోషః, నిరుపాధ్యుపాధిమత్త్వేనోపపత్తే  |  తత్ర నిరుపాధికేన స్వేన రూపేణోచ్యతే--- అనేజదేకమ్ ఇతి  | మనసః అన్తఃకరణస్య సంకల్పవికల్పలక్షణస్యోపాధేరనువర్తనాత్  |  ఇహ దేహస్థస్య మనసో బ్రహ్మలోకాదిదూరస్థసంకల్పనం క్షణమాత్రాద్భవతీత్యతో మనసో జవిష్ఠత్వం లోకప్రసిద్ధమ్  |  తస్మిన్మనసి బ్రహ్మలోకాదీన్ ద్రుతం గచ్ఛతి సతి, ప్రథమప్రాప్త ఇవాత్మచైతన్యాభాసో గృహ్యతే  |  అతః మనసో జవీయః ఇత్యాహ  |  నైనద్దేవాః, ద్యోతనాద్దేవాః చక్షురాదీనీన్ద్రియాణి, ఏనత్ ప్రకృతమాత్మతత్త్వం నాప్నువన్ న ప్రాప్తవన్తః  |  తేభ్యో మనో జవీయః  |  మనోవ్యాపారవ్యవహితత్వాదాభాసమాత్రమప్యాత్మనో నైవ దేవానాం విషయీభవతి, యస్మాజ్జవనాన్మనసో~పి పూర్వమర్షత్ పూర్వమేవ గతమ్, వ్యోమవద్వ్యాపిత్వాత్  |  సర్వవ్యాపి తదాత్మతత్త్వం సర్వసంసారధర్మవర్జితం స్వేన నిరుపాధికేన  స్వరూపేణావిక్రియమేవ సత్, ఉపాధికృతాః సర్వాః సంసారవిక్రియా అనుభవతీవావివేకినాం మూఢానామనేకమివ చ ప్రతిదేహం ప్రత్యవభాసత ఇత్యేతదాహ--- తత్, ధావతః ద్రుతం గచ్ఛతః అన్యాన్ ఆత్మావిలక్షణాన్మనోవాగిన్ద్రియప్రభుతీన్ అప్యేతి అతీత్య జచ్ఛతీవ  |  ఇవార్థం స్వయమేవ దర్శయతి-తిష్ఠదితి, స్వయమవిక్రియమేవ సదిత్యర్థః  |  తస్మిన్ ఆత్మతత్త్వే సతి నిత్యచైతన్యస్వభావే, మాతరిశ్వా మాతరి అన్తరిక్షే శ్వయతి గచ్ఛతీతి మాతరిశ్వా వాయుః సర్వప్రాణభృత్క్రియాత్మకః, యదాశ్రయాణి కార్యకరణజాతాని యస్మిన్నోతాని ప్రోతాని చ, యత్సూత్రసంజ్ఞకం సర్వస్య జగతో విధారయితృ, స మాతరిశ్వా, అపః కర్మాణి ప్రాణినాం చేష్టాలక్షణాని అగ్న్యదిత్యపర్జన్యాదీనాం జ్వలనదహనప్రకాశాభివర్షణాదిలక్షణాని, దధాతి విభజతీత్యర్థః, ధారయతీతి వా, ’భీషాస్మాద్వాతః పవతే’ ఇత్యాదిశ్రుతిభ్యః  |  సర్వా హి కార్యకరణవిక్రియా నిత్యచైతన్యాత్మస్వరూపే సర్వాస్పదభూతే సత్యేవ భవన్తీత్యర్థః  ||
       న మన్త్రాణాం జామితాస్తీతి పూర్వమన్త్రోక్తమప్యర్థం పునరాహ ------
 తదేజతి తత్రైజతి తద్దూరే తద్వన్తికే |
తదన్తరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ||    || ||
        తత్ ఆత్మతత్త్వం యత్ప్రకృతమ్ ఏజతి చలతి తదేవ చ నైజతి స్వతో నైవ చలతి, స్వతః అచలమేవ సత్ చలతీవేత్యర్థః | కించ, తద్దూరే వర్షకోటిశతైరప్యవిదుషామప్రాప్యత్వాద్దూర ఇవ |(తద్ ఉ అన్తికే ఇతిచ్ఛేదః) తదు అన్తికే సమీపే అత్యన్తమేవ విదుషామ్, ఆత్మత్వాత్ న కేవలం దూరే, అన్తికే చ | తత్ అన్తః అభ్యన్తరే అస్య సర్వస్య, ’య ఆత్మా సర్వాన్తరః’ ఇతి శ్రుతేః, అస్య సర్వస్య జగతో నామరూపక్రియాత్మకస్య | తత్ ఉ (అపి) సర్వస్య అస్య బాహ్యతః; వ్యాపిత్వాదాకాశవన్నిరతిశయ- సూక్ష్మత్వాదన్తః; ’ప్రజ్ఞానఘన ఏవ’ ఇతి శాసనాన్నిరన్తరం చ ||
 యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి |
సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే ||      || ||
         యస్తు పరివ్రాట్, ముముక్షుః సర్వాణి భూతాని అవ్యక్తాదీని స్థావరాన్తాని ఆత్మన్యేవ అనుపశ్యతి, ఆత్మవ్యతిరిక్తాని న పశ్యతీత్యర్థః | సర్వభూతేషు (చ) తేష్వేవ చ ఆత్మానం తేషామపి భూతానాం స్వమాత్మానమాత్మత్వేన -- యథాస్య దేహస్య కార్యకరణసంఘాతస్యాత్మా అహం సర్వప్రత్యయసాక్షిభూతశ్చేతయితా కేవలో నిర్గుణో~నేనైవ స్వరూపేణావ్యక్తాదీనాం స్థావరాన్తానామహమేవాత్మేతి సర్వభూతేషు చాత్మానం నిర్విశేషం యస్త్వనుపశ్యతి, సః తతః స్తస్మాదేవ దర్శనాత్ న విజుగుప్సతే విజుగుప్సాం ఘృణాం న కరోతి | ప్రాప్తస్యైవానువాదో~యమ్ | సర్వా హి ఘృణా ఆత్మనో~న్యద్దుష్టం పశ్యతో భవతి; ఆత్మానమేవాత్యన్తవిశుద్ధం నిరన్తరం పశ్యతో న ఘృణానిమిత్తమర్థాన్తరమస్తీతి ప్రాప్తమేవ --- తతో న విజుగుప్సత ఇతి ||

ఇమమేవార్థమన్యో~పి మన్త్ర ఆహ ---

యస్మిన్సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః |
తత్ర కో మోహః కః శోకః ఏవత్వమనుపశ్యతః ||        || ||

యస్మిన్సర్వాణి భూతాని యస్మిన్ కాలే యథోక్తాత్మని వా, తాన్యేవ భూతాని సర్వాణి పరమార్థాత్మదర్శనాత్ ఆత్మైవాభూత్ ఆత్మైవ సంవృత్తః పరమార్థవస్తు విజానతః, తత్ర తస్మిన్కాలే తత్రాత్మని వా, కో మోహః కః శోకః | శోకశ్చ మోహశ్చ కామకర్మబీజమజానతో భవతి, న త్వాత్మైకత్వం విశుద్ధం గగనోపమం పశ్యతః | కో మోహః కః శోక ఇతి శోకమోహయో- రవిద్యాకార్యయోరాక్షేపేణాసంభవ ప్రకాశనాత్ (,,,,,,ప్రదర్శనాత్) సకారణస్య సంసారస్యాత్యన్తమేవోచ్ఛేదః ప్రదర్శితో భవతి ||

యో~యమతీతైర్మన్త్రైరుక్త ఆత్మా, స స్వేన రూపేణ కింలక్షణ ఇత్యాహ అయం మన్త్రః --

స పర్యగాచ్ఛుక్రమకాయమవ్రణమస్నావిరం శుద్ధమపాపవిద్ధమ్ |
కవిర్మనీషీ పరిభూః స్వయంభూర్యాథాతథ్యతో~ర్థాన్వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః ||                                              || ||

స పర్యగాత్, సః యథోక్త ఆత్మా పర్యగాత్ పరి సమన్తాత్ అగాత్ గతవాన్, ఆకాశవద్ వ్యాపీత్యర్థః | శుక్రం శుభ్రం (శుద్ధం) జ్యోతిష్మత్ దీప్తిమానిత్యర్థః | అకాయమ్ అశరీరం లింగశరీరవర్జిత ఇత్యర్థః | అవ్రణమ్ అక్షతమ్ | అస్నావిరమ్ స్నావః సిరా యస్మిన్న విద్యన్త ఇత్యస్నావిరమ్ | అవ్రణమస్నావిరమిత్యేతాభ్యాం స్థూలశరీరప్రతిషేధః | శుద్ధం నిర్మలమవిద్యామలరహితమితి కారణశరీరప్రతిషేధః | అపాపవిద్ధం ధర్మాధర్మాదిపాపవర్జితమ్ | శుక్రమిత్యాదీని వచాంసి పుంలింగత్వేన పరిణేయాని, స పర్యగాత్ ఇత్యుపక్రమ్య కవిర్మనీషీ ఇత్యాదినా పుంలింగత్వేనోపసంహారాత్ | కవిః క్రాన్తదర్శీ సర్వదృక్, ’ నాన్యో~తో~స్తి ద్రష్టా ’ ఇత్యాదిశ్రుతేః | మనీషీ మనస ఈషితా, సర్వజ్ఞ ఈశ్వర ఇత్యర్థః | పరిభూ సర్వేషాం పరి ఉపరి భవతీతి పరిభూః | స్వయంభూః స్వయమేవ భవతీతి, యేషాముపరి భవతి యశ్చోపరి భవతి స సర్వః స్వయమేవ భవతీతి స్వయంభూః | స నిత్యముక్త ఈశ్వరః యాథాతథ్యతః సర్వజ్ఞత్వాత్ యథాతథాభావో యాథాతథ్యం తస్మాత్ యథాభూతకర్మఫలసాధనతః అర్థాన్ కర్తవ్యపదార్థాన్ వ్యదధాత్ విహితవాన్, యథానురూపం వ్యభజదిత్యర్థః | శాశ్వతీభ్యః నిత్యాభ్యః సమాభ్యః సంవత్సరాఖ్యేభ్యః ప్రజాపతిభ్య ఇత్యర్థ ||

      అత్రాద్యేన మన్త్రేణ సర్వైషణాపరిత్యాగేన జ్ఞాననిష్ఠోక్తా ప్రథమో వేదార్థః ’ఈశావాస్యమిదం సర్వమ్.........మా గృధః కస్య స్విద్ధనమ్ ’ ఇతి | అజ్ఞానాం జిజీవిషూణాం జ్ఞాననిష్ఠాసంభవే ’ కుర్వన్నేవేహ కర్మాణి ..........జిజీవిషేత్ ’ ఇతి కర్మనిష్ఠోక్తా ద్వితీయో వేదార్థః | అనయోశ్చ నిష్ఠయోర్విభాగో మన్త్రద్వయప్రదర్శితయోర్బృహదారణ్యకే~పి దర్శితః --- ’సో~కామయత్ జాయా మే స్యాత్ ’ ఇత్యాదినా అజ్ఞస్య కామినః కర్మాణీతి | ’ మన ఏవాస్యాత్మా వాగ్జాయా ’ ఇత్యాదివచనాత్ అజ్ఞత్వం కామిత్వం చ కర్మనిష్ఠస్య నిశ్చితమవగమ్యతే | తథా చ తత్ఫలం సప్తాన్నసర్గస్తేష్వాత్మభావేనాత్మస్వరూపావస్థానమ్ | జాయాద్యేషణాత్రయ సంన్యాసేన చాత్మవిదాం కర్మనిష్ఠాప్రాతికూల్యేన ఆత్మస్వరూపనిష్ఠైవ దర్శితా --- ’ కిమ్ ప్రజయా కరిష్యామో ఏషాం నో~యమాత్మాయం లోకః ’ ఇత్యాదినా | యే తు జ్ఞాననిష్ఠాః సంన్యాసినస్తేభ్యః ’అసుర్యా నామ తే ’ ఇత్యాదినా అవిద్వన్నిన్దాద్వారేణాత్మనో యాథాత్మ్యమ్ ’ స పర్యగాత్ ’ ఇత్యేతదన్తైర్మన్త్రైరుపదిష్టమ్ | తే హ్యత్రాధికృతా న కామిన ఇతి | తథా చ శ్వేతాశ్వతరాణాం మన్త్రోపనిషది __ ’ అత్యాశ్రమిభ్యః పరమం పవిత్రం ప్రోవాచ సమ్యగృషిసంఘజుష్టమ్ ’ ఇత్యాది విభజ్యోక్తమ్ | యే తు కామినః (కర్మిణః) కర్మనిష్ఠాః కర్మ కుర్వన్త ఏవ జిజీవిషవః, తేభ్య ఇదముచ్యతే --- ’ అన్ధం తమః ’ ఇత్యాది | కథం పునరేవమవగమ్యతే, న తు సర్వేషామ్ ఇతి? ఉచ్యతే ___ అకామినః సాధ్యసాధనభేదోపమర్దేన ’ యస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభుద్విజానతః | తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః ’ ఇతి యత్ ఆత్మైకత్వవిజ్ఞానమ్, తత్ర కేనచిత్కర్మణా జ్ఞానాన్తరేణ వా హ్యమూఢః సముచ్చిచీషతి | ఇహ తు సముచ్చిచీషయా అవిద్వదాదినిన్దా క్రియతే | తత్ర చ యస్య యేన సముచ్చయః సంభవతి న్యాయతః శాస్త్రతో వా తదిహోచ్యతే | తద్దైవం విత్తం దేవతావిషయం జ్ఞానం కర్మసంభన్ధిత్వేనోపన్యస్తం న పరమాత్మజ్ఞానమ్, ’ విద్యయా దేవలోకః ’ ఇతి పృథక్ఫలశ్రవణాత్ | తయోర్జ్ఞానకర్మణోరిహైకైకానుష్ఠాననిన్దా సముచ్చిచీషయా, న నిన్దాపరైవ ఏకైకస్య, పృథక్ఫలశ్రవణాత్ --- విద్యయా తదారోహన్తి "విద్యయా దేవలోకః" న తత్ర దక్షిణా యాన్తి "కర్మణా పితృలోకః’ ఇతి | న హి శాస్త్ర విహితం కించిదకర్తవ్యతామియాత్ | తత్ర ---

అన్ధం తమః ప్రవిశన్తి యే~విద్యాముపాసతే |
తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాంరతాః ||  || ||

అన్ధం తమః అదర్శనాత్మకం తమః ప్రవిశన్తి | కే? యే అవిద్యాం, విద్యాయా అన్యా అవిద్యా (తాం) కర్మేత్యర్థః, కర్మణో విద్యావిరోధిత్వాత్, తామవిద్యామగ్నిహోత్రాదిలక్షణామేవ కేవలామ్ ఉపాసతే తత్పరాః సన్తో~నుతిష్ఠన్తీత్యమిప్రాయః | తతః తస్మాదన్ధాత్మకాత్తమసః భూయ ఇవ బహుతరమేవ తే తమః ప్రవిశన్తి | కే? కర్మ హిత్వా యే ఉ యే తు విద్యాయామేవ దేవతాజ్ఞానే ఏవ రతాః అభిరతాః ||
తత్రావాన్తరఫలభెదం విద్యాకర్మణోః సముచ్చయకారణమాహ | అన్యథా ఫలవదఫలవతోః సంనిహితయోరఙ్గాఙ్గితయా జామితైవ స్యాదితి (సంనిహితయోరఙ్గాఙ్గితైవ స్యాదిత్యర్థః) ---

అన్యదేవాహుర్విద్యయా~న్యదాహురవిద్యయా |
ఇతి శుశ్రుమ్ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే ||         || ౧౦ ||

అన్యత్ పృథగేవ విద్యయా క్రియతే ఫలమితి ఆహుః వదన్తి, అన్యదాహురవిద్యయా కర్మణా క్రియతే ఫలమితి | తథోక్తమ్ --- ’కర్మణా పితృలోకః, విద్యయా దేవలోకః’ ఇతి | ఇతి  ఏవం శుశ్రుమ శ్రుతవన్తో వయం ధీరాణాం ధీమతాం వచనమ్ | యే ఆచార్యా నః అస్మభ్యం తత్ కర్మ చ జ్ఞానం చ విచచక్షిరే వ్యాఖ్యాతవన్తః, తేషామయమాగమః పారమ్పర్యాగత ఇత్యర్థః ||

యత ఏవమతః ---
విద్యం చావిద్యాం చ యస్తద్వేదోభయం సహ |
అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా~మృతమశ్నుతే ||  || ౧౧ ||

విద్యాం చ అవిద్యాం చ దేవతాజ్ఞానం కర్మ చేత్యర్థః | యస్తత్ ఏతదుభయం సహ ఏకేన పురుషేణ అనుష్ఠేయం వేద తస్యైవం సముచ్చయకారిణ ఏకైకపురుషార్థసంబన్ధః క్రమేణ స్యాదిత్యుచ్యతే --- అవిద్యయా కర్మణా అగ్నిహోత్రాదినా మృత్యుమ్, స్వాభావికం కర్మ జ్ఞానం చ మృత్యుశబ్దవాచ్యమ్, తదుభయం తీర్త్వా అతిక్రమ్య విద్యయా దేవతాజ్ఞానేన అమృతం దేవతాత్మభావమ్ అశ్నుతే ప్రాప్నోతి | తద్ధ్యమృతముచ్యతే, యద్దేవతాత్మగమనమ్ ||

అధునా వ్యాకృతావ్యాకృతోపాసనయోః సముచ్చిచీషయా ప్రత్యేకం నిన్దోచ్యతే ---

అన్ధం తమః ప్రవిశన్తి యో~సంభూతిముపాసతే |
తతో భూయ ఇవ తే తమో య ఉ సంభూత్యాం రతాః ||  || ౧౨ ||

అన్ధం తమః ప్రవిశన్తి యే అసంభూతిమ్, సంభవనం సంభూతిః సా యస్య కార్యస్య సా సంభూతిః తస్యా అన్యా అసంభూతిః ప్రకృతిః కారణమ్ (అవిద్యా) అవ్యాకృతాఖ్యమ్, తామసంభూతిమవ్యాకృతాఖ్యాం ప్రకృతిం కారణమవిద్యాం కామకర్మబీజభూతామదర్శనాత్మికామ్ ఉపాసతే యే తే తదనురూపమేవాన్ధం తమః అదర్శనాత్మకం ప్రవిశన్తి | తతః తస్మాదపి భూయో బహుతరమివ తమః తే ప్రవిశన్తి యే ఉ సంభూత్యాం కార్యబ్రహ్మణి హిరణ్యగర్భాఖ్యే రతాః ||

        అధునా ఉభయోరుపాసనయోః సముచ్చయకారణ మవయవ ఫలభేదమాహ ---
 అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్ |
ఇతి శుశ్రుమ ధీరాణాం యే నస్తద్విచచక్షిరే ||         || ౧౩ ||

అన్యదేవ పృథగేవ ఆహుః ఫలం సంభవాత్ సంభూతేః కార్యబ్రహ్మోపాసనాత్ అణిమాద్యైశ్వర్యలక్షణమ్ ఆఖ్యాతవన్త ఇత్యర్థః | తథా చ అన్యదాహుర సంభవాత్ అసంభూతేః అవ్యాకృతాత్ అవ్యాకృతో పాసనాత్ యదుక్తమ్ ’ అన్ధం తమః ప్రవిశన్తి ’ ఇతి, ప్రకృతిలయ ఇతి చ పౌరాణికైరుచ్యతే | ఇతి ఏవం శుశ్రుమ ధిరాణాం వచనం యే నస్తద్విచచక్షిరే వ్యాకృతావ్యాకృతోపాసనఫలం వ్యాఖ్యాతవన్త ఇత్యర్థః ||

యత ఏవమ్, అతః సముచ్చయః సంభూత్యసంభూత్యుపాసన- యోర్యుక్తః ఏకైకపురుషార్థత్వాచ్చేత్యాహ ---

సంభూతిం చ  వినాశం చ యస్తద్వేదోభయం సహ |
వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్యా~మృతమశ్నుతే ||  || ౧౪ ||

సంభూతిం చ వినాశం చ యస్తద్వేదోభయం సహ, వినాశేన, వినాశో ధర్మో యస్య కార్యస్య స తేన ధర్మిణా అభేదేనోచ్యతే ’ వినాశః ’ ఇతి | తేన తదుపాసనేనానైశ్వర్యమధర్మకామాదిదోషజాతం చ మృత్యుం తీర్త్వా, హిరణ్యగర్భోపాసనేన హ్యణిమాదిప్రాప్తిః ఫలమ్, తేనానైశ్వర్యాది మృత్యుమతీత్య, అసంభూత్యా అవ్యాకృతోపాసనయా అమృతం ప్రకృతిలయక్షణమ్ అశ్నుతే | ’ సంభూతిం చ వినాశం చ ’ ఇత్యత్రావర్ణలోపేన నిర్దేశో ద్రష్టవ్యః, ప్రకృతిలయఫలశ్రుత్యనురోధాత్ ||

మానుషదైవవిత్తసాధ్యం ఫలం శాస్త్రలక్షణం ప్రకృతిలయాన్తమ్; ఏతావతీ సంసారగతిః | అతః పరం పూర్వోక్తమ్ ’ ఆత్మైవాభూద్విజానతః ’ ఇతి సర్వాత్మభావ ఏవ సర్వైషణాసంన్యాసజ్ఞాననిష్ఠాఫలమ్ | ఏవం ద్విప్రకారః ప్రవృత్తినివృత్తిలక్షణో వేదార్థా~త్ర ప్రకాశితః | తత్ర ప్రవృత్తిలక్షణస్య వేదార్థస్య విధిప్రతిషేధలక్షణస్య కృత్స్నస్య ప్రకాశనే ప్రవర్గ్యాన్తం బ్రాహ్మణముపయుక్తమ్ | నివృత్తిలక్షణస్య (వేదార్థస్య) ప్రకాశనే అత ఊర్ధ్వం బృహదారణ్యకమ్ | తత్ర నిషేకాదిశ్మశానాన్తం కర్మ కుర్వన్ జిజీవిషేద్యో విద్యయా సహాపరబ్రహ్మవిషయయా, తదుక్తమ్ --- ’ విద్యాం చావిద్యాం చ యస్తద్వేదోభయంసహ | అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే ’ ఇతి, తత్ర సో~ధికారి కేన మార్గేణామృతత్వమశ్నుతే ఇత్యుచ్యతే --- ’ తద్యత్తత్సత్యమసౌ స ఆదిత్యో య ఏష ఏతస్మిన్మణ్డలే పురుషో యశ్చాయం దక్షిణో~క్షన్పురుషః " ఏతదుభయం సత్యం బ్రహ్మోపాసీనః యథోక్తకర్మకృచ్చ యః, సో~న్తకాలే ప్రాప్తే సత్యాత్మానమాత్మనః ప్రాప్తిద్వారం యాచతే ---

హిరణ్మయేన పాత్రేణ సత్యత్యాపిహితం ముఖమ్ |
తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే ||  || ౧౫ ||

హిరణ్మయేన పాత్రేణ హిరణ్మయమివ హిరణ్మయమ్, జ్యోతిర్మయమిత్యేతత్, తేన పాత్రేణేవ అపిధానభూతేన సత్యస్య (ఏవ) ఆదిత్యమణ్డలస్థస్య బ్రహ్మణః అపిహితమ్ ఆచ్ఛాదితం ముఖం ద్వారమ్; తత్, త్వం హే పూషన్, అపావృణు అపసారయ సత్యధర్మాయ తవ సత్యస్యోపాసనాత్సత్యం ధర్మో యస్య మమ సోహం సత్యధర్మా తస్మై మహ్యమ్; అథవా, యథాభూతస్య దర్మస్యానుష్ఠాత్రే, దృష్టయే తవ సత్యాత్మన ఉపలబ్ధయే ||
పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య వ్యూహ రశ్మీన్ సమూహ తేజః |
యత్తే రూపం కల్యాణతమం తత్తే పశ్యామి యో~సావసౌ పురుషః సోహమస్మి ||  || ౧౬ ||

హే పూషన్ జగతః పోషణాత్పూషా రవిః | తథా ఏక ఏవ ఋషతి గచ్ఛతీత్యేకర్షిః హే ఏకర్షే | తథా సర్వస్య సంయమనాద్యమః హే యమ | తథా రశ్మీనాం ప్రాణానాం రసానాం చ స్వీకరణాత్సూర్యః హే సూర్య | ప్రజాపతేరపత్యం ప్రాజాపత్యః హే ప్రాజాపత్య | వ్యూహ విగమయ రశ్మీన్ స్వాన్ | సమూహ ఏకీకురు ఉపసంహర (తే) తేజః తావకం (తాపకం) జ్యోతిః | యత్ తే తవ రూపం కల్యాణతమమ్ అత్యన్తశోభనమ్, తత్ తే తవాత్మనః ప్రసాదాత్ పశ్యామి | కించ, అహం న తు త్వాం భృత్యవద్యాచే యో~సౌ ఆదిత్యమణ్డలస్థః అసౌ వ్యాహృత్యవయవః పురుషః పురుషాకారత్వాత్, పూర్ణం వానేన ప్రాణబుద్ధ్యాత్మనా జగత్సమస్తమితి పురుషః పురి శయనాద్వా పురుషః | సోహమ్ అస్మి భవామి ||

వాయురనిలమమృతమథేదం భస్మాన్తంశరీరమ్ |
ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర ||  || ౧౭ ||

అథేదానీం మమ మరిష్యతో వాయుః ప్రాణః అధ్యాత్మపరిచ్ఛేదం హిత్వా అధిదైవతాత్మానం సర్వాత్మకమ్ అనిలమ్ అమృతం సూత్రాత్మానం ప్రతిపద్యతామితి వాక్యశేషః | లింగం చేదం జానకర్మసంస్కృతముత్క్రామత్వితి ద్రష్టవ్యమ్, మార్గయాచనసామర్థ్యాత్ | అథ ఇదం శరీరమగ్నౌ హుతం భస్మాన్తం భస్మావశేషం భూయాత్ | ఓమితి యథోపాసనమ్ ఓంప్రతీకాత్మకత్వాత్సత్యాత్మకమగ్న్యాఖ్యం బ్రహ్మాభేదే నోచ్యతే | హే క్రతో సంకల్పాత్మక స్మర యన్మమ స్మర్తవ్యం తస్య కాలో~యం ప్రత్యుపస్థితః, అతః స్మర ఏతావన్తం కాలం భావతిం కృతమ్ అగ్నే స్మర యన్మయా బాల్యప్రభృత్యనుష్ఠితం కర్మ తచ్చ స్మర | క్రతో స్మర కృతం స్మర ఇతి పునర్వచనమాదరార్థమ్ ||
       పునరన్యేన మన్త్రేణ మార్గం యాచతే ---
  
అగ్నే నయ సుపథా రాయే అస్మాన్విశ్వాని దేవ వయునాని విద్వాన్ |
యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాం తే నమ ఉక్తిం విధేమ ||  ||౧౮ ||
        హే అగ్నే నయ గమయ సుపథా శోభనేన మార్గేణ | సుపథేతి విశేషణం దక్షిణమార్గనివృత్త్యర్థమ్ | నిర్విణ్ణోహం దక్షిణేన మార్గేణ గతాగతలక్షణేన; అతో యాచే త్వాం పునః పునః గమనాగమనవర్జితేన శోభనేన పథా నయ | రాయే ధనాయ, కర్మఫలభోగాయేత్యర్థః | అస్మాన్ యథోక్తధర్మఫలవిశిష్టాన్ విశ్వాని సర్వాణి హే దేవ వయునాని కర్మాణి, ప్రజ్ఞానాని వా విద్వాన్ జానన్ | కించ, యుయోధి వియోజయ వినాశయ అస్మత్ అస్మత్తః జుహురాణం కుటిలం వంచనాత్మకమ్ ఏనః పాపమ్ | తతో వయం విశుద్ధాః సన్తః ఇష్టం ప్రాప్స్యామ ఇత్యభిప్రాయః | కింతు వయమిదానీం తే న శక్నుమః పరిచర్యాం కర్తుమ్; భూయిష్ఠాం బహుతరాం తే తుభ్యం నమ ఉక్తిం నమస్కారవచనం విధేమ నమస్కారేణ పరిచరేమ్ ఇత్యర్థః ||

'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే’  ’ వినాశేన మృత్యుం తీర్త్వా అసంభూత్యామృతమశ్నుతే ’ ఇతి శ్రుత్వా కేచిత్సంశయం కుర్వన్తి | అతస్తన్నిర్ధారణార్థ సంక్షేపతో విచారణాం కరిష్యామః | తత్ర తావత్కింనిమిత్తః సంశయ ఇతి, ఉచ్యతే --- విద్యాశబ్దేన ముఖ్యా పరమాత్మవిద్యైవ కస్మాన్న గృహ్యతే, అమృతత్వం చ ? ననూక్తాయాః పరమాత్మవిద్యాయాః కర్మణశ్చ విరోధాత్సముచ్చయానుపపత్తిః | సత్యమ్ | విరోధస్తు నావగమ్యతే, విరోధావిరోధయోః శాస్త్రప్రమాణకత్వాత్; యథా అవిద్యానుష్ఠానం విద్యోపాసనం న (చ) శాస్త్రప్రమాణకమ్, తథా తద్విరోధావిరోధావపి | యథా చ ’ న హింస్యాత్సర్వా భూతాని ’ ఇతి శాస్త్రాదవగతం పునః శాస్త్రేఏణైవ బాధ్యతే ’ అధ్వరే పశుం హింస్యాత్ ’ ఇతి, ఏవం విద్యావిద్యయోరపి స్యాత్; విద్యాకర్మణోశ్చ సముచ్చయః | ; ’ దూరమేతే విపరీతే విషూచీ అవిద్యా యా చ విధేతి జ్ఞాతా ’ ఇతి శ్రుతేః | ’విద్యాం చావిద్యాం చ ’ ఇతి వచనాదవిరోధ ఇతి చేత్, ; హేతుస్వరూపఫలవిరోధాత్ | విద్యావిద్యావిరోధావిరోధయో- ర్వికల్పాసంభవాత్ సముచ్చయవిధానాదవిరోధ ఏవేతి చేత్, ; సహసంభవానుపపత్తేః |

క్రమేణైకాశ్రయే స్యాతాం విద్యావిద్యే ఇతి చేత్, ; విద్యోత్పత్తౌ (అవిద్యాయా హ్యస్తత్వాత్) తదాశ్రయే~విద్యానుపపత్తేః ; న హి అగ్నిరుష్ణః ప్రకాశశ్చ ఇతి విజ్ఞానోత్పత్తౌ యస్మిన్నాశ్రయే తదుత్పన్నమ్, తస్మిన్నేవాశ్రయే శీతో~ గ్నిరప్రకాశో వా ఇత్యవిద్యాయా ఉత్పత్తిః | నాపి సంశయః అజ్ఞానం వా, ’ యస్మిన్సర్వాణి భూతాని ఆత్మైవాభుద్విజానతః | తత్ర కో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః ’ ఇతి శోకమోహాద్యసంభవశ్రుతేః | అవిద్యాసంభవాత్తదుపాదానస్య కర్మణో~ప్యనుపపత్తిమవోచామ |’ అమృతమశ్నుతే ’ఇత్యాపేక్షికమమృతమ్; విద్యాశబ్దేన పరమాత్మవిద్యాగ్రహణే’ హిరణ్మయేన ’ ఇత్యాదినా ద్వారమార్గయాచనమనుపపన్నం స్యాత్ | తస్మాత్ యథావ్యాఖ్యాత్ (ఉపాసనయా సముచ్చయో న పరమాత్మవిజ్ఞానేనేతి యథాస్మాభిర్వ్యాఖ్యాత) ఏవ మన్త్రాణామర్థ ఇత్యుపరమ్యతే ||

|| ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ ఈశావాస్యోపనిషద్భాష్యమ్ సంపూర్ణమ్ ||23, అక్టోబర్ 2012, మంగళవారం

దశశ్లోకీ

.. దశశ్లోకీ (లేదా) నిర్వాణ దశకము ..
      శంకరభగవత్పాదులవారు తమ గురువులైన గోవింద భగవత్పాదా చార్యులవారిని సమీపించి శిష్యస్వీకారానికై ప్రార్థించగా, వారు శంకరులను నీవెవరవో ఎఱుకపరచమన్నప్పుడు, శంకరుల నోటివెంట జాలువారినవి ఈ అద్వైతామృతబిందువులు.


న భూమిర్న తోయం న తేజో న వాయుః
న ఖం నేన్ద్రియం వా న తేషాం సమూహః
అనేకాన్తికత్వాత్ సుషుప్త్యేకసిద్ధః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్   .. 1 ..

 (నేను భూమిని కాను, నీటిని కాను, అగ్నిని కాను, వాయువును కాను, ఆకాశాన్ని కాను, ఏ ఇంద్రియాన్నీ లేదా వాటి సమిష్టినీ కాను, అనేకత్వంగా సుషుప్త్యావస్థలో మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)

       న వర్ణా న వర్ణాశ్రమాచారధర్మా
న మే ధారణాధ్యానయోగాదయోపి అనాత్మాశ్రయాహంమమాధ్యాసహానాత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్    .. 2 ..

(ఏ వర్ణానికి చెందినవాడను కాను. ఏ వర్ణాశ్రమ ఆచార ధర్మమూ నాకు లేదు. ధారణ, ధ్యాన, యోగాదులతో నాకు సంబంధంలేదు, అనాత్మపదార్థాలనాశ్రయించిన నేను, నాది అనే ఇంద్రియారోపితాలను విసర్జించగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)

న మాతా పితా వా న దేవా న లోకా 
న వేదా న యజ్ఞా న తీర్థ బ్రువన్తి
సుషుప్తౌ నిరస్తాతిశూన్యాత్మకత్వాత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్   .. 3 ..

(లేరు నాకు మాతా, పితరులు. పూజనీయ దేవతలు లేరు. నివాస లోకములు లేవు. తెలియదగిన వేదాలు లేవు. చేయవలసిన యజ్ఞములు లేవు.  సేవించవలసిన తీర్థములు లేవందురు.  సుషుప్త్యావస్థలో ఇవన్నీ లేని శూన్యాత్మకతగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)

న సాఖ్యం న శైవం న తత్పాంచరాత్రం
న జైనం న మీమాంసకాదేర్మతం వా
విశిష్ఠానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్    .. 4 ..

(సాంఖ్య మతానుయాయిని కాను.  శైవుణ్ణీ కాను.  పాంచరాత్ర సంప్రదాయినీ కాను.  జైనమతస్థునినీ కాను.  మీమాంసాది వాదినీ కాను.  పరమ శుద్ధమైన ఆత్మకత్వంగా విశిష్ట అనుభూతితో మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)

న చోర్ధ్వ న చాధో న చాన్తర్న బాహ్యం
న మధ్యం న తిర్యక్ న పూర్వాఽపరా దిక్
వియద్వ్యాపకత్వాదఖణ్డైకరూపః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్     .. 5 ..

 (నాకు ఊర్ధ్వంగా ఏమీ లేదు. అధోభాగాన ఏమీ లేదు. నాకు అంతరమూ లేదు, బాహ్యమూ లేదు. నాకు మధ్యమమూలేదు, ఇరు ప్రక్కలా అనేదే లేదు.  నాకు ముందు లేదు, నా వెనుకా లేదు.  విశ్వమంతా వ్యాపించియున్న అవిచ్ఛిన్నత్త్వరూపంగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)

న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం
న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘమ్
అరూపం తథా జ్యోతిరాకారకత్వాత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్     .. 6 ..

(నాది తెలుపు వర్ణము కాదు, నలుపు వర్ణము కాదు, ఎఱుపు వర్ణము కాదు, పచ్చ వర్ణమూ కాదు.  కృశించినవానినీ కాను.  స్థూలమునూ కాను.  కురుచను కాను.  పొడగరినీ కాను.  రూపరహిత జ్యోతి ఆకారకత్వంగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)

న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్షా
న చ త్వం న చాహం న చాయం ప్రపంచః
స్వరూపావబోధో వికల్పాసహిష్ణుః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్     .. 7 ..

(నాకు పాలకులూ లేరు.  నే పాటింపవలసిన నియమాలు లేవు.  నే విద్యార్థినీ కాను, నేర్వవలసిన విద్యయూ లేదు.  నేను నీవు కాదు.  నేను నేనునూ కాను.  ఈ ప్రపంచాన్నీ కాను. స్వస్వరూపపు ఎఱుకతో వికల్పంగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)

            న జాగ్రన్ న మే స్వప్నకో వా సుషుప్తిః
న విశ్వౌ న వా తైజసః ప్రాజ్ఞకో వా
అవిద్యాత్మకత్వాత్ త్రయాణం తురీయః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్        .. 8 ..

(నాకు జాగ్రత్తు లేదు.  నాకు స్వప్నము లేదు సుషుప్తీ లేదు.  నేను విశ్వుడను కాను, తైజసుడను లేదా ప్రాజ్ఞుడనూ కాను. అవిద్యాత్మకత్త్వాన్ని దాటి తురీయ స్థితిలో మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)

అపి వ్యాపకత్వాత్ హితత్వప్రయోగాత్
స్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్
జగత్ తుచ్ఛమేతత్ సమస్తం తదన్యత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్         .. 9 ..

 (దేనికి భిన్నమైన ఈ సమస్త జగత్తూ తుచ్ఛమైనదో, సర్వత్రా వ్యాపించినదీ, సత్యముగా నిరూపితమైనదీ, స్వతసిద్ధమైనదీ, అట్టి ఇతరములపై ఆధారపడని తత్త్వముగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)

న చైకం తదన్యద్ ద్వితీయం కుతః స్యాత్
న కేవలత్వం న చాఽకేవలత్వమ్
న శూన్యం న చాశూన్యమద్వైతకత్వాత్
కథం సర్వవేదాన్తసిద్ధం బ్రవీమి               .. 10 ..

(ఏకమే కాని ఆ తత్త్వమునకు అన్యమైన ద్వితీయమెక్కడిది?  కేవలమూ కాదు, కేవలము కాని అనేకమూ కాదు.  శూన్యమూ కాదు అశూన్యమూ కాదు. అద్వితీయమైన ఆ తత్త్వాన్ని, ఉపనిషత్తులు ప్రతిపాదించినప్పటికీ, ఏమని చెప్పను?)

.. ఇతి శ్రీమచ్చన్కరాచార్యవిరచితం దశశ్లోకీ సమాప్తం ..

 

ఏకశ్లోకీఏకశ్లోకీ


కిం జ్యోతిస్తవభానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం

      స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్యొతిరాఖ్యాహి మే |

చక్షుస్తస్య నిమీలనాదిసమయే కిం ధీర్ధియో దర్శనే

      కిం తత్రాహమతో భవాన్పరమకం  జ్యోతిస్తదస్మి ప్రభో||

(పగలు భానునిలా, రేయిని వెలుగుదీపంలా భాసించే జ్యోతివి నీవే కదా ప్రభూ ? కనులు మూసినవేళ వెలిగే కాంతి ఏమది ? బుద్ధిని ప్రకాశింపచేసేదేమది ? ఎక్కడిది ? ఆ వెలుగు నేనే. సర్వతేజస్సుల పరమము నీవే.)

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛన్కరభగవతః కృతౌ ఏకశ్లోకీ సంపూర్ణం

-:o0o:-